మేడారం దారిలో ఎస్పీ రామనాథ్
మేడారం దారిలో ఎస్పీ రామనాథ్ ట్రాఫిక్ జాం అయ్యే ప్రదేశాల పరిశీలన సేఫ్ జోన్‌లు, ట్రాఫిక్ డైవర్షన్, ప్రమాదకర మలుపులపై ఆరా కాకతీయ, ములుగు ప్రతినిధి : ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర సందర్బంగా జిల్లాకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, ట్రాఫిక్ నిర్వహణను పటిష్ఠంగా చేపట్టడం కోసం ములుగు జిల్లా ఎస్ పి కేకాన్ సుధీర్ రామనాథ్ శుక్రవారం వివిధ ప్రత్యామ్నాయ మార్గాలను స్వయంగా సందర్శించి పరిశీలించారు. ఎస్ పి ముందుగా మహావీర్ పార్కింగ్ నుండి...