ట్రంప్ మార్క్ షాక్..అమెరికాలో ప్రసవం ఇక కష్టమే!
ట్రంప్ మార్క్ షాక్..అమెరికాలో ప్రసవం ఇక కష్టమే! బర్త్ టూరిజం ట్రెండ్‌కు అమెరికా ఫుల్‌స్టాప్ వీసా అప్లికేషన్లపై కఠిన పరిశీలన పౌరసత్వం కోసం ముగిసిన షార్ట్‌కట్ కాకతీయ, నేషనల్ డెస్క్: అమెరికాలో పుట్టిన బిడ్డకు అక్కడి పౌరసత్వం లభించడం అనేది ఎన్నో భారతీయ కుటుంబాలు ఆశగా చూసే విషయం. ఈ ‘బర్త్ టూరిజం’ అనే పేరుతో కొందరు ప్రత్యేకంగా అమెరికాకు వెళ్లి ప్రసవం ప్లాన్ చేసుకునే ట్రెండ్ గత కొంతకాలంగా పెరిగింది. అయితే ఈ మార్గాన్ని పూర్తిగా మూసివేస్తూ అమెరికా ప్రభుత్వం కఠిన నిర్ణయం...