చిన్నారిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం

చిన్నారిపై ట్యూషన్ టీచర్ దాష్టీకం ఏడేళ్ల బాలుడిని అట్లకాడతో కాల్చిన ట్యూషన్ టీచర్ కాక‌తీయ‌, హైద‌రాబాద్ : చిన్నారిపై ట్యూషన్ టీచర్ రాక్ష‌స‌త్వం ప్ర‌ద‌ర్శించిన సంఘ‌ట‌న శుక్ర‌వారం ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. స‌రిగా చ‌ద‌వ‌డం లేద‌ని ఆగ్ర‌హించిన టీచ‌ర్‌ ఏడేళ్ల బాలుడిని అట్లకాడతో కాల్చింది. ఈ సంఘ‌ట‌న హైద‌రాబాద్ ఫిలింన‌గ‌ర్‌లో జర‌గ‌గా ఆల‌స్యంగా వెలుగులోకి వ‌చ్చింది. ఓయూ కాలనీకి చెందిన ఒకటవ తరగతి విద్యార్థి తేజ నందన్ స్థానికంగా ట్యూష‌న్ చెప్పే మాన‌స వ‌ద్ద‌కు వెళ్తున్నాడు. అయితే ట్యూషన్ లో చదవడం లేదనే కారణంతో...