సౌండ్ పెంచండి… ట్రెండింగ్‌లో కేసీఆర్ వీడియో

సౌండ్ పెంచండి... ట్రెండింగ్‌లో కేసీఆర్ వీడియో స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో పాజిటివ్ వైబ్రేష‌న్‌.. రేవంత్‌ను టార్గెట్ చేస్తూ.. https://twitter.com/Krishank_BRS/status/1999294843726758318 కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ సోష‌ల్ మీడియాలో కేసీఆర్ స్పీచ్‌..మాట‌ల‌తో వ‌దిలిన ఓ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది. తొలివిడ‌త‌ పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో బీఆర్ఎస్ పార్టీ 1345 స్థానాల‌ను ద‌క్కించుకుంద‌ని, ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బ‌ల‌ప‌ర్చిన అభ్య‌ర్థుల‌ను గెలిపించాల‌ని స‌ర్పంచ్ ఎన్నిక‌ల్లో సైతం ప్ర‌చారం చేసినా ఆ పార్టీకి అనుకూలంగా ఫ‌లితాలు రాలేద‌ని, అధికారంలో లేక‌పోయినా.. స్థానిక సంస్థ‌ల్లో ప్ర‌జ‌లు బీఆర్ ఎస్‌కు...