కొండాకు ఝలక్
కొండాకు ఝలక్ దూరమవుతున్న అనుచరులు..! అత్యంత సన్నిహితుడైన నల్గొండ రమేష్ సారయ్య వర్గంలోకి జీడబ్ల్యూఎంసీ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఆసక్తికర పరిణామం కార్యకర్తలను అక్కున చేర్చుకుంటున్న ఎమ్మెల్సీ పెరుగుతున్న సంఖ్యాబలం.. అసమ్మతి నేతలంతా ఒక్కచోటకు వరంగల్ తూర్పులో మారుతున్న రాజకీయ సమీకరణం వరంగల్ నగర కాంగ్రెస్ రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. మంత్రి అధికారాన్ని లెక్కచేయకుండా ద్వితీయ శ్రేణి, సీనియర్ నాయకులు మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య శిబిరానికి ఒక్కొక్కరిగా చేరుతున్నారు. కొండా దంపతుల ‘కుడి భుజం’గా పేరున్న నల్గొండ...