అల్లం నారాయణ సేవలు మరువలేనివి

అల్లం నారాయణ సేవలు మరువలేనివి టీయూడబ్ల్యూజే భద్రాద్రి అధ్యక్షుడు కల్లోజీ శ్రీనివాస్ కాకతీయ, కొత్తగూడెం : తెలంగాన జ‌ర్న‌లిస్టు లోకానికి రాష్ట్ర తొలి ప్రెస్ అకాడమీ చైర్మన్, టీయూడ‌బ్ల్యూజే (టీజేఎఫ్ హెచ్143) రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ సేవ‌లు మ‌రువ‌లేనివ‌ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు కల్లోజీ శ్రీనివాస్ అన్నారు. అల్లం నారాయ‌ణ జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని శ‌నివారం జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం సమీపంలోని శ్రీ జ్యోతి వృద్ధ వికలాంగుల ఆశ్రమంలో యూనియన్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా వృద్ధులకు పండ్లను పంపిణీ...