చైనా ఆధిపత్యానికి అమెరికా బ్రేక్ ప్లాన్.. బట్ భారత్‌కు నో ఎంట్రీ!
చైనా ఆధిపత్యానికి అమెరికా బ్రేక్ ప్లాన్.. బట్ భారత్‌కు నో ఎంట్రీ! సిలికాన్ వ్యూహంలో అమెరికా ముందడుగు ప్యాక్స్ సిలికాలో భారత్ కు దక్కని చోటు మోదీ సర్కార్‌పై కాంగ్రెస్ ఫైర్ కాకతీయ, నేషనల్ డెస్క్ : కృత్రిమ మేధ (ఏఐ) రంగంలో ప్రపంచ శక్తిసమీకరణ వేగంగా మారుతోంది. ముఖ్యంగా సిలికాన్ ఆధారిత హైటెక్ సరఫరా గొలుసులపై చైనా పెంచుకుంటున్న ఆధిపత్యానికి బ్రేక్ వేయాలనే లక్ష్యంతో అమెరికా కీలక అడుగు వేసింది. అదే ‘ప్యాక్స్ సిలికా’. అమెరికా విదేశాంగ శాఖ ప్రారంభించిన ఈ కొత్త...