కాంగ్రెస్‌పై బీసీల ఆగ్ర‌హం

కాంగ్రెస్‌పై బీసీల ఆగ్ర‌హం 42 శాతం రిజర్వేషన్ అమలు ఎక్క‌డ‌? రెండేళ్ల నుంచి కాలయాపన చేస్తున్న ప్ర‌భుత్వం రాజ్యసభ స‌భ్యుడు వద్దిరాజు రవిచంద్ర కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్‌ ప్రభుత్వంలో బీసీలు అవమానానికి గురయ్యారని రాజ్యసభ స‌భ్యుడు, బీఆర్‌ఎస్‌ నాయకులు వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చట్ట బద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిన రెండేళ్ల నుంచి కాలయాపన చేస్తూ బీసీలను కాంగ్రెస్‌ పార్టీ మోసం చేస్తూనే ఉందని విమర్శించారు....