కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు
కాంగ్రెస్, బీఆర్ఎస్ కుమ్మక్కు బీజేపీని ఎదుర్కొనేందుకు దోస్తీ పంచాయతీ ఎన్నికల్లో 300కుపైగా సర్పంచ్‌లు రెండు, మూడో విడతల్లోనూ ఇంతకంటే ఎక్కువ స్థానాలు కాకిలెక్కలు చెప్తున్న ఆ రెండు పార్టీలు సర్‌పై కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో బీజేపీని ఎదుర్కోవడానికి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటి అవుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు అన్నారు. ఈసారి పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో పెద్దఎత్తున పోటీ చేశారని అన్నారు. ఇప్పటికే ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్...