ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి

ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి కలెక్టర్ పమేలా సత్పతి కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : కరీంనగర్ జిల్లాలో రెండో విడతగా నిర్వహించనున్న గ్రామపంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికలు 2025లో భాగంగా ఈ నెల 14న రెండవ విడత పోలింగ్ జరగనున్న నేపథ్యంలో తిమ్మాపూర్ మండలానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో మానకొండూర్ మండలానికి సంబంధించిన డిస్ట్రిబ్యూషన్ సెంటర్‌ను జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేశారు. ఈ...