విద్యాశాఖలో గోల్‌మాల్
విద్యాశాఖలో గోల్‌మాల్ అర్హత లేని కంపెనీలకు టెండర్లు ప్రభుత్వ హాస్టళ్లకు బెడ్స్ సప్లయ్‌లో భారీ కుంభకోణం రూ.16 వేలకు వచ్చే యూనిట్‌కు రూ.33 వేలు .. రూ.70 కోట్లతో వచ్చే మెటీరియల్‌కు రూ.170 కోట్లు బీఆర్‌ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి కాకతీయ, తెలంగాణ బ్యూరో: కస్తూర్బా గాంధీ విద్యాలయాలకు సంబంధించిన బంకర్ బెడ్స్ టెండర్లలో భారీ కుంభకోణం జరిగిందని బీఆర్‌ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి ఆరోపించారు. కొన్ని సంస్థలకు అనుకూలంగా టెండర్ నిబంధనలు పెడుతున్నారని మండిపడ్డారు. రూ.16 వేలకు వచ్చే యూనిట్‌కు...