భార్యను చంపి.. తానూ ఉరేసుకుని
భార్యను చంపి.. తానూ ఉరేసుకుని భూపాలపల్లి జిల్లా సీతారాంపురంలో దంపతుల హత్య, ఆత్మహత్యా భార్య టార్చర్ పెడుతోందంటూ భర్త సెల్ఫీవీడియో స్టేటస్ కుటుంబ కలహాలతోనే భార్యభర్తల మధ్య విబేధాలు కొంతకాలంగా తల్లిగారింట్లో భార్య.. ఓటేసేందుకు గ్రామానికి వచ్చి భర్త వద్దకు భార్య నిద్రలో ఉండగా తాడుతో ఉరేసిన భర్త అనంతరం తాను ఉరేసుకుని ఆత్మహత్య కాకతీయ: గణపురం : భార్య మానసిక వేధింపులు భరించలేక భర్త ఆమెకు ఉరివేసి హత్య చేసి, అనంతరం తాను ఆత్మహత్యకు పాల్పడిన దారుణ సంఘటన భూపాలపల్లి జిల్లా గణపురం...