రెండో విడత ఎన్నికలకు భారీ భద్రత ఏర్పాట్లు

రెండో విడత ఎన్నికలకు భారీ భద్రత ఏర్పాట్లు సమస్యాత్మక గ్రామాల్లో అడిషనల్ డీసీపీల పర్యవేక్షణ 1059 కేసుల్లో 7129 మందిని బైండోవర్ విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు క్రిటికల్ పోలింగ్ కేంద్రాలలో పర్యటించిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు 2 వేల మంది పోలీసులతో భారీ భద్రత ఏర్పాట్లను చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. రెండో విడత పోలింగ్ కేంద్రాలకు ఇప్పటికే పోలీస్ బలగాలు చేరుకున్నాయని అన్నారు. ప్రజల...