బీజేపీ నేతల జోలికి వస్తే ఖబర్దార్

బీజేపీ నేతల జోలికి వస్తే ఖబర్దార్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి సర్పంచ్ అభ్యర్థి పై దాడికి ఖండ‌న‌ కాక‌తీయ‌, క‌రీంన‌గ‌ర్ : శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామంలో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దండు కొమురయ్యపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. శుక్రవారం రాత్రి దండు కొమురయ్యపై గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసిన ఘటన నేపథ్యంలో శనివారం...