స‌ర్పంచులను గెలిపించండి

స‌ర్పంచులను గెలిపించండి గ్రామాల అభివృద్ధికి నిధులు తెస్తా కాంగ్రెస్ పార్టీ హుజురాబాద్ నియోజ‌క‌వ‌ర్గ ఇన్చార్జి వొడితల ప్రణవ్‌ వీణవంక మండ‌లంలో కాంగ్రెస్ అభ్య‌ర్థులను గెలిపించాల‌ని ప్ర‌చారం కాకతీయ, జమ్మికుంట(వీణ‌వంక‌) : వీణవంక మండలంలో ఎన్నికల ప్రచారం ఊపందుకుంది. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ పార్టీ బలపరిచిన అభ్యర్థుల తరఫున నాయకులు గ్రామగ్రామాన ప్రచారం నిర్వహిస్తూ ప్రజల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గ ఇన్‌ఛార్జి వొడితల ప్రణవ్‌ శనివారం బేతిగల్‌, కనపర్తి, వల్భాపూర్, నర్సింగాపూర్, కిష్టంపేట, గంగారం, చల్లూరు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి...