మెస్సీ.. సారీ
మెస్సీ.. సారీ ఫుట్‌బాల్ క్రీడాకారుడికి మమతా బెనర్జీ క్షమాపణలు కోల్‌కతా స్టేడియంలో నిర్వహణ లోపంపై విచారం ఉన్నతస్థాయి కమిటీకి ఆదేశం కాకతీయ, నేషనల్ డెస్క్: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో ఫుట్‌బాల్ స్టార్ లియోనెల్ మెస్సీ కోసం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. కోల్‌కతాలో మెస్సీ టూర్ సందర్భంగా సాల్ట్ లేక్ స్టేడియం వద్ద ఆయన అభిమానులు అదుపు తప్పి భద్రతా వలయాలను ఛేదించుకుని వచ్చి స్టేడియంలో విధ్వంసం సృష్టించారు. దాదాపు అరగంట పాటు మెస్సీ అక్కడ...