పంచాయతీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి

పంచాయతీ ఎన్నికలు సమర్థవంతంగా నిర్వహించాలి పోలింగ్ కేంద్రాల్లో, కౌంటింగ్ స‌మ‌యంలో జాగ్ర‌త్త‌లు పాటించాలి ములుగు క‌లెక్ట‌ర్ దివాక‌ర కాకతీయ, ములుగు ప్రతినిధి : రెండవ విడతలో ఆదివారం నిర్వహించునున్న గ్రామపంచాయతీ ఎన్నికలను సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ దివాకర ఎన్నికల సిబ్బందిని ఆదేశించారు. గ్రామపంచాయతీ సాధారణ ఎన్నికలు-2025లో భాగంగా శనివారం జిల్లా కలెక్టర్ దివాకర ములుగు మండల కేంద్రంలోని మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో, వెంకటాపూర్ మండల కేంద్రంలోని జడ్పీహెచ్ఎస్ పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన పోలింగ్ డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను...