ఎస్పీఎస్ ఉద్యోగుల‌కు క‌నీస వేత‌నాలివ్వాలి

ఎస్పీఎస్ ఉద్యోగుల‌కు క‌నీస వేత‌నాలివ్వాలి ఉద్యోగ భ‌ద్ర‌త క‌ల్పించ‌డంతో పాటు సంక్షేమానికి చర్య‌లు తీసుకోవాలి డిమాండ్ల‌ను నెర‌వేర్చ‌కుంటే ఆందోళ‌న‌ల‌కు దిగుతాం ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు సైదయ్య కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్ కు క‌నీసం వేత‌నంగా రూ.25వేలు ఇవ్వాల‌ని ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సైదయ్య డిమాండ్ చేశారు. ఖమ్మం గవర్నమెంట్ జనరల్ హాస్పటల్‌లో ప‌నిచేస్తున్న శానిటేషన్, పేషెంట్ కేర్, సెక్యూరిటీ గార్డ్స్ కు రావాల్సిన పెండింగ్ వేత‌నాల‌ను వెంట‌నే చెల్లించాల‌ని ప్ర‌భుత్వాన్ని డిమాండ్ చేశారు....