రెండో విడత ఎన్నికలను విజయవంతం చేయాలి

రెండో విడత ఎన్నికలను విజయవంతం చేయాలి : ఏసీపీ శ్రీనివాసులు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేయాలని ట్రాఫిక్ ఏసిపి శ్రీనివాసులు తెలిపారు. కారేపల్లి, కామేపల్లీ మండలం రెండో విడత గ్రామ పంచాయితీ ఎన్నికల పురస్కరించుకొని ఎన్నికల బందోబస్త్ కు కేటాయించిన పోలీస్ సిబ్బంది యొక్క విధివిధానాలపై అవగాహన కార్యక్రమం కామేపల్లిలో నిర్వహించారు. ఈ సందర్బంగా ఏసీపీ మాట్లాడుతూ..పోలింగ్, ఓట్ల లెక్కింపు సమయంలో పోలీస్ అధికారులు మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు.ఓట్ల లెక్కింపు సమయంలో...