మెస్సీని మిస్ అయ్యాం..
మెస్సీని మిస్ అయ్యాం.. మెస్సీ కోల్‌కతా పర్యటనలో గందరగోళం అలావచ్చి ఇలా వెళ్లిన ఫుట్‌బాల్ దిగ్గజం అభిమానుల ఆగ్రహం.. స్టేడియంలో రచ్చ కుర్చీలు, వాటర్ బాటిల్లు విసిరి ఆందోళన కాకతీయ, నేషనల్ డెస్క్ : అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ భారత పర్యటనలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. ది గోట్ టూర్‌లో భాగంగా మెస్సీ మూడు రోజుల పర్యటన కోసం భారత్‌కు వచ్చాడు. శనివారం తెల్లవారు జామున కోల్‌కతాలో ల్యాండ్ అయ్యాడు. షెడ్యూల్ ప్రకారం అతడు కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంలో మ్యాచ్...