కమలానికి కొత్త కెప్టెన్ ఎవ‌రు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడిపై ఉత్కంఠ!

కమలానికి కొత్త కెప్టెన్ ఎవ‌రు.. బీజేపీ జాతీయ అధ్యక్షుడిపై ఉత్కంఠ! బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నికకు ముహూర్తం ఫిక్స్‌ నేటి నుంచే నామినేషన్లు ప్రారంభం టాప్ పోస్ట్ కోసం పోటీ ప‌డుతున్న కేంద్ర మంత్రులు కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : దేశ రాజకీయాల్లో కీలక మలుపుగా మారే బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక ప్రక్రియకు పార్టీ అధికారికంగా కదలికలు మొదలుపెట్టింది. ఏడాది కాలంగా పెండింగ్‌లో ఉన్న ఈ కీలక పదవిపై ఇప్పుడు ఉత్కంఠ మరింత పెరిగింది. ప్రస్తుత జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పదవీకాలం...