ఒట్టేయుండ్రి ఓటేశిండ్రా..
ఒట్టేయుండ్రి ఓటేశిండ్రా.. లేకపోతే నా పైసలు నాకివ్వండి నల్గొండ జిల్లాలో దేవుడి ఫొటోతో ఇంటింటికీ తిరుగుతున్న ఓడిన అభ్యర్థి మహబూబాబాద్ జిల్లాలోనూ సేమ్ సీన్ ఎన్నికల ఫలితాల అనంతరం పలు గ్రామాల్లో చిత్రవిచిత్రాలు కాకతీయ, తెలంగాణ బ్యూరో: తొలి విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల అనంతరం పలు గ్రామాల్లో చిత్రవిచిత్రాలు వెలుగు చూస్తున్నాయి. ఎన్నికల్లో గెలుస్తామనే ఆశతో.. పెద్ద మొత్తంలో డబ్బులు ఖర్చు పెట్టినప్పటికీ కొందరు అభ్యర్థులు మాత్రం ఓడిపోయారు. దీంతో ఓటమిపాలైన అభ్యర్థులు కన్నీరు పెట్టుకుంటున్న పరిస్థితి. చివరకు ఎన్నికల్లో ఖర్చు పెట్టిన...