డ్రైనేజీలో బ్యాలెట్ పత్రాలు..నల్గొండ ఘటనపై ఎస్‌ఈసీ సీరియస్
డ్రైనేజీలో బ్యాలెట్ పత్రాలు..నల్గొండ ఘటనపై ఎస్‌ఈసీ సీరియస్ కాకతీయ, నల్గొండ : నల్గొండ జిల్లా చిట్యాల మండలం చిన్నకాపర్తి గ్రామంలో డ్రైనేజీలో పోలైన బ్యాలెట్ పత్రాలు కనిపించడంపై రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో నివేదిక అందించాలని జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఎన్నికల సామాగ్రిని భద్రపరిచే విషయంలో సిబ్బంది నిర్లక్ష్యం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించిన ఎన్నికల సంఘం విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సూచించింది. ఈ ఘటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ త్రిపాఠి స్టేజ్–2 రిటర్నింగ్...