తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం

తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం బీజేపీపై ప్ర‌జ‌ల్లో పెరుగుతున్న‌ విశ్వాసం బీజేపీ నాయ‌కుడు దేవకీ వాసుదేవరావు కాకతీయ, ఖమ్మం : కేరళ రాజధాని తిరువనంతపురం కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలు ప్రజల ఆకాంక్షలను భారతీయ జనతా పార్టీ మాత్రమే నెరవేర్చగలదనే స్పష్టమైన తీర్పును మరోసారి వెల్లడించాయని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకీ వాసుదేవరావు ఒక ప్రకటనలో తెలిపారు. కమ్యూనిస్టు పార్టీకి కంచుకోటగా పేరున్న తిరువనంతపురం నగరంలో జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసి మొత్తం 101 వార్డులకు గాను 50...