బీజేపీ విజయఢంకా!
బీజేపీ విజయఢంకా! వరంగల్ జిల్లాలో ఉనికి చాటిన కమలదళం బీజేపీ అభ్యర్థులు విజయం సాధించడం సంతోషం : బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్ కాకతీయ, వరంగల్ : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయఢంకా మోగించింది. జిల్లాలో ఆదివారం జరిగిన రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు కీలక గ్రామాల్లో విజయం సాధించి పార్టీ బలాన్ని చాటారు. ఐనవోలు మండలంలోని పంతిని గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కన్నయ్య గెలుపొందగా, నల్లబెల్లి మండలంలోని రంగాపురం గ్రామంలో ఓరుగంటి మాధురి...