ఓడిన అభ్యర్థుల మధ్య ఘర్షణ

ఓడిన అభ్యర్థుల మధ్య ఘర్షణ పున్నేలులో అనుహ్యంగా బీఆర్ ఎస్ అభ్య‌ర్థి విజ‌యం కాంగ్రెస్ రెబ‌ల్, కాంగ్రెస్ అభ్య‌ర్థుల మ‌ధ్య చీలిన ఓట్లు ఒక‌రినొక‌రు నిందించుకుంటూ ఫైటింగ్‌కు దిగిన రెండు వ‌ర్గాలు కాకతీయ, వరంగల్ సిటీ : హనుమకొండ జిల్లా ఐనవోలు మండలం పున్నేలు గ్రామంలో సర్పంచ్‌ ఎన్నికల ఫలితాల అనంతరం ఓడిన అభ్యర్థుల వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఇరువర్గాలు పరస్పరం వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పరిస్థితి అదుపు తప్పడంతో భౌతిక దాడులకు పాల్పడగా, సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే...