అధికార పార్టితోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం

అధికార పార్టితోనే గ్రామాల అభివృద్ధి సాధ్యం పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి కాకతీయ, ఆత్మకూరు : అధికార పార్టితోనే గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఆదివారం ఆత్మకూరు మండలంలోని పలు గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల ఎన్నికల ప్రచారంలో పాల్గొని ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రజలకు కొత్త రేషన్ కార్డులు, సన్నబియ్యం సరఫరా, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతులకు రుణమాఫీ, సన్నబియ్యానికి...