బీఆర్ఎస్‌లోకి నడికూడ మాజీ జడ్పీటీసీ

బీఆర్ఎస్‌లోకి నడికూడ మాజీ జడ్పీటీసీ మాజీ ఎంపీటీసీటి సమ్మయ్య సైతం రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు స‌మ‌క్షంలో చేరిక‌ ప‌ర‌కాల‌లో కాంగ్రెస్‌కు గుడ్ బై చెబుతున్న నేత‌లు కాకతీయ, హనుమకొండ : హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గంలోని నడికూడ మండలానికి చెందిన మాజీ జడ్పిటిసి కోడెపాక సుమలత కర్ణాకర్, మాజీ ఎంపిటిసి సమ్మయ్య ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు సమక్షంలో వారికి బీఆర్ఎస్ కండువా కప్పి...