శాంసంగ్‌ నుంచి గెలాక్సీ A07 5G

శాంసంగ్‌ నుంచి గెలాక్సీ A07 5G త్వరలో విడుదలకు స‌న్నాహాలు కాక‌తీయ‌, బిజినెస్ : దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శాంసంగ్‌ (Samsung) తన పాపులర్ A సిరీస్‌లో మరో సరికొత్త మోడల్‌ను మార్కెట్‌లోకి తీసుకురావడానికి సిద్ధమవుతోంది. ఇప్పటికే అక్టోబర్‌లో విడుదలైన గెలాక్సీ A07 4G మోడల్‌కు కొనసాగింపుగా, త్వరలోనే గెలాక్సీ A07 5G స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేయనున్నట్లు సంకేతాలు వెలువడ్డాయి. ఈ కొత్త 5G వేరియంట్ రాకకు సంబంధించి పలు ఆన్‌లైన్ జాబితాలు, సపోర్ట్ పేజీలు అందుబాటులోకి వచ్చాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఇటీవల...