కౌజు పిట్టల పెంపకంతో అధిక ఆదాయం

కౌజు పిట్టల పెంపకంతో అధిక ఆదాయం జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ కాకతీయ, కొత్తగూడెం : గ్రామీణ ప్రాంతాల్లో తక్కువ పెట్టుబడితో అధిక ఆదాయం పొందేందుకు కౌజు పిట్టలు, నాటు కోళ్ల పెంపకం మంచి అవకాశమని జిల్లా కలెక్టర్ జితేష్ పాటిల్ అన్నారు. ఆదివారం దమ్మపేట మండలం నాగుపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన లక్కీ పౌల్ట్రీ ఫార్మ్‌ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా రైతు నాయుడు ప్రసాద్ దంపతులు నిర్వహిస్తున్న కౌజు పిట్టలు, నాటు కోళ్ల పెంపకం యూనిట్లతో పాటు ఇంక్యులేటర్ (గుడ్ల నుంచి...