రామప్పలో యునెస్కో భారత రాయబారి

రామప్పలో యునెస్కో భారత రాయబారి ఆలయ పరిరక్షణ చర్యలను పరిశీలించిన విశాల్ వి. శర్మ కాక‌తీయ‌, ములుగు ప్ర‌తినిధి : యునెస్కోకు భారత రాయబారి మరియు శాశ్వత ప్రతినిధి విశాల్ వి. శర్మ ములుగు జిల్లా పాలంపేట గ్రామంలోని ప్రపంచ వారసత్వ ప్రదేశం రుద్రేశ్వర (రామప్ప) ఆలయాన్ని సందర్శించారు. పారిస్ నుంచి భారత్‌కు వచ్చిన అనంతరం ఆయన ఆలయాన్ని దర్శించి, భారత పురావస్తు సర్వే సంస్థ (ఏఎస్‌ఐ) మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంరక్షణ, పరిరక్షణ చర్యలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆలయ...