అంతర్జాతీయ ప్రమాణాలతో ఖమ్మం నగరాభివృద్ధి
అంతర్జాతీయ ప్రమాణాలతో ఖమ్మం నగరాభివృద్ధి మార్చి నాటికి ట్రంక్ లైన్ పనులను పూర్తి చేయాలి వరద నీరు నివాసాలను ముంచెత్తకుండా చూడాలి అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం నగరానికి అంతర్జాతీయ ప్రమాణాలనుగుణంగా సర్వత్రా అభివృద్ధి కల్పించడానికి రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత, జౌళీ శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కృషి చేస్తున్నారు. ఆదివారం ఖమ్మా మమతా రోడ్డులోని పలు వార్డులను సందర్శించి భూగర్భ మురుగు నీటి పారుదల వ్యవస్థ పనుల పురోగతిని పరిశీలించారు. మంత్రి...