బీజేపీ కొత్త జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబీన్

బీజేపీ కొత్త జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నితిన్ నబీన్ కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : భారతీయ జనతా పార్టీ (బీజేపీ) కేంద్ర నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బిహార్‌కు చెందిన సీనియర్ నేత, రాష్ట్ర మంత్రి నితిన్ నబీన్‌ను నియమించింది. ఈ మేరకు పార్టీ పార్లమెంటరీ బోర్డు ఆమోదం తెలిపింది. సంస్థాగత వ్యవహారాలపై పట్టు, రాజకీయ అనుభవం కలిగిన నబీన్‌కు ఈ కీలక బాధ్యతలు అప్పగించారు. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఈ నియామకాన్ని అధికారికంగా...