అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల సమర్పణ
అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల సమర్పణ కాకతీయ,హనుమకొండ : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు రొట్ట దయాకర్ ఆధ్వర్యంలో ఆదివారం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం ఉపాధ్యక్షుడు కట్ట నాగేష్ అంబేద్కర్ విగ్రహానికి జ్ఞానమాల సమర్పించారు. అనంతరం సంఘం ప్రధాన కార్యదర్శి మద్దెల రవికుమార్ మాట్లాడుతూ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తూ భారత రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ సంఘ సలహాదారులు వెనమల్ల రమేష్, మూల...