బ్యాంక్ కస్టమర్లకు ఊరట?
బ్యాంక్ కస్టమర్లకు ఊరట? అన్ని బ్యాంకులకు ఒకే ఛార్జీలు, నిబంధనలు! ఆర్బీఐ కసరత్తు షురూ కాకతీయ, బిజినెస్ : బ్యాంకింగ్ సేవలు వినియోగించుకునే కస్టమర్లకు త్వరలో శుభవార్త లభించే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం బ్యాంకును బట్టి వేర్వేరుగా ఉన్న కనీస బ్యాలెన్స్ నిబంధనలు, ఏటీఎం వార్షిక ఫీజులు, ఇతర సేవా రుసుములను దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు ఒకే విధంగా (ప్రామాణికంగా) అమలు చేసే దిశగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కసరత్తు మొదలుపెట్టింది. ఈ మేరకు దేశంలోని అన్ని వాణిజ్య బ్యాంకులతో ఆర్బీఐ...