ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. ఆటో డ్రైవర్ అరెస్టు

ఆర్టీసీ డ్రైవర్‌పై దాడి.. ఆటో డ్రైవర్ అరెస్టు మహబూబాబాద్ బస్ స్టేష‌న్‌లో ఘ‌ట‌న‌ కాక‌తీయ‌, మహబూబాబాద్ : మహబూబాబాద్ బస్ స్టాండ్‌లో ఆదివారం ఉదయం ఆర్టీసీ బస్ డ్రైవర్‌పై ఆటో డ్రైవర్ దాడి చేయడం కలకలం రేపింది. ఈ ఘటనలో డ్రైవర్‌కు గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం ఉదయం 9.50 గంటల సమయంలో ఆర్టీసీ బస్ డ్రైవర్ బి. సుధాకర్ ఇల్లెందు ట్రిప్ పూర్తి చేసుకుని మహబూబాబాద్ బస్ స్టాండ్‌లోని ఇల్లెందు పాయింట్ వద్ద బస్సును ఆపి కిందకు దిగారు. అనంతరం...