భద్రాద్రిలో రెండో విడత ప్రశాంతం
భద్రాద్రిలో రెండో విడత ప్రశాంతం మొత్తం పోలింగ్ శాతం 82.65 నమోదు కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్ కాకతీయ, కొత్తగూడెం : భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ఆదివారం ఎలాంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలోని 7 మండలాల్లో మొత్తం 1,96,395 మంది ఓటర్లు ఉండగా, వారిలో 1,62,323 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మొత్తం పోలింగ్ శాతం 82.65గా నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఇందులో పురుష...