ప్రశాంతంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలు

ప్రశాంతంగా రెండో విడత పంచాయతీ ఎన్నికలు 91.21 శాతం పోలింగ్ నమోదు : కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కాకతీయ,ఖమ్మం ప్రతినిధి : ఖమ్మం జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆదివారం ఆరు మండలాల్లో ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రెండో విడతలో 160 గ్రామ పంచాయతీలు, 1,379 వార్డులకు నిర్వహించిన పోలింగ్‌లో 91.21 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారని చెప్పారు. ఉదయం 9 గంటల వరకు 27.78...