ప్రశాంతంగా రెండో విడత పోలింగ్
ప్రశాంతంగా రెండో విడత పోలింగ్ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓటింగ్ 82.9 శాతం కాకతీయ, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో రెండో దశ గ్రామపంచాయతీ ఎన్నికలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా పూర్తయ్యాయి. 19 మండలాల్లో ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ మధ్యాహ్నం వరకు ఉత్సాహంగా కొనసాగింది. ఓటింగ్ శాతం 82.9 శాతం చేరి, తొలి దశలో నమోదైన 79.77 శాతం కంటే పెరుగింది. కరీంనగర్ జిల్లా కలెక్టర్ & ఎన్నికల అధికారి పమేలా సత్పతి, పెద్దపల్లి జిల్లా కలెక్టర్...