దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉంది

దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉంది క్రమశిక్షణ, కఠిన శ్రమతో ఏ రంగంలోనైనా విజయం సాధ్యం వరంగల్ ఎంపీ డా. కడియం కావ్య కాక‌తీయ‌, హనుమకొండ : దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని వరంగల్ పార్లమెంట్ సభ్యులు డా. కడియం కావ్య అన్నారు. విద్యే విద్యార్థుల జీవితాన్ని మలిచే ప్రధాన ఆయుధమని స్పష్టం చేశారు. హనుమకొండ పెద్దపెండ్యాలోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్‌లో నిర్వహించిన ‘ఆరోహన్–2025’ వార్షికోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ...