హామీల అమలులో ప్రభుత్వం విఫలం

హామీల అమలులో ప్రభుత్వం విఫలం ప్రజలు మరోసారి కాంగ్రెస్ మాటలు నమ్మొద్దు : మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కాకతీయ, హ‌న్మ‌కొండ : సాధారణ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆరోపించారు. ఆదివారం నియోజకవర్గంలోని దామెర మండలం ఊరుగొండ గ్రామంలో నిర్వహించిన సన్నాహక సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి మరోసారి ప్రజలు మోసపోయి గోస పడొద్దని సూచించారు. బీఆర్ఎస్...