కనుల పండుగగా స్వామి వారి కల్యాణం

కనుల పండుగగా స్వామి వారి కల్యాణం కుటుంబ సమేతంగా హాజరైన ఎమ్మెల్యే నాయిని కాక‌తీయ‌, హనుమకొండ : వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని 51వ డివిజన్ హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయంలో ఆదివారం స్వామి వారి కల్యాణ మహోత్సవం వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసన సభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఆయనతో పాటు సతీమణి నాయిని నీలిమ రెడ్డి, కుమార్తె డాక్టర్ గోదా రెడ్డి పాల్గొని స్వామి...