నూతన సర్పంచ్ రాధిక శ్రీనివాస్‌కు సన్మానం

నూతన సర్పంచ్ రాధిక శ్రీనివాస్‌కు సన్మానం కాకతీయ, గణపురం : మేజర్ గ్రామపంచాయతీ నూతన సర్పంచ్‌గా ఎన్నికైన కటుకూరి రాధిక శ్రీనివాస్‌ను ఆదివారం గణపురం గ్రామ మున్నూరు కాపు పటేల్స్ పరపతి సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాధిక శ్రీనివాస్ మాట్లాడుతూ, మున్నూరు కాపు సంఘ అభివృద్ధికి ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు సహాయ సహకారాలతో అన్ని విధాలా తోడ్పాటు అందేలా కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఘనపురం మున్నూరు కాపు పటేల్స్ పరపతి సంఘం గ్రామ...