63 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలకు అదనపు భద్రత

63 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలకు అదనపు భద్రత మూడో విడత ఎన్నికలకు కట్టుదిట్టమైన పోలీస్ బందోబస్తు విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు: పోలీస్ కమిషనర్ సునీల్ దత్ కాకతీయ, ఖమ్మం ప్రతినిధి : మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పటిష్ఠమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు. జిల్లాలోని 63 క్రిటికల్ పోలింగ్ కేంద్రాలను గుర్తించి అక్కడ అదనపు పోలీసు బలగాలను మోహరించినట్లు వెల్లడించారు. పోలింగ్ నుంచి ఓట్ల లెక్కింపు వరకు ఎలాంటి అవాంఛనీయ...