జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వాలి ఖమ్మం నుంచే రాష్ట్రవ్యాప్త ఉద్యమం టీడబ్ల్యూజేఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు మామిడి సోమయ్య హెచ్చరిక కాక‌తీయ‌, ఖమ్మం ప్ర‌తినిధి : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అర్హత కలిగిన వర్కింగ్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్ కార్డులు, ఇళ్ల స్థలాలు వెంటనే మంజూరు చేయాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) వ్యవస్థాపక అధ్యక్షులు మామిడి సోమయ్య డిమాండ్ చేశారు. ఖమ్మం జర్నలిస్టులకు కేటాయించిన 23.02 ఎకరాల భూమిని తక్షణమే అప్పగించకపోతే ఖమ్మం నుంచే రాష్ట్రవ్యాప్త ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.ఖమ్మం సిటీ సెంట్రల్ కన్వెన్షన్ హాల్లో...