గుర్రం తన్నడంతో బాలుడు మృతి
గుర్రం తన్నడంతో బాలుడు మృతి ఖిలా వరంగల్ కోటలో అనుమతులు లేకుండానే గుర్రపు స్వారీలు పార్క్ ఆదాయానికే పరిమితమైన కుడా పర్యవేక్షణ కాకతీయ, వరంగల్ ప్రతినిధి : ఖిలా వరంగల్ ఏకశిలా పిల్లల పార్క్‌లో చోటుచేసుకున్న దుర్ఘటన నగరాన్ని కలచివేసింది. సరదాగా విహారయాత్రకు వచ్చిన ఓ బాలుడు గుర్రం తన్నడంతో తీవ్ర గాయాలపాలై చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటనతో అధికారులు, పార్క్ నిర్వాహకుల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఖిలా వరంగల్‌లో కుడా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏకశిలా పిల్లల పార్క్‌లో అనుమతులు లేకుండానే...