పెద్దతండాలో బీఆర్ఎస్ ప్రచార హోరు

పెద్దతండాలో బీఆర్ఎస్ ప్రచార హోరు బీఆర్ఎస్‌తోనే అభివృద్ధి బాట : మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ కాక‌తీయ‌, మ‌హ‌బూబాబాద్ : స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో భాగంగా కురవి మండలం పెద్దతండాలో బీఆర్ఎస్ పార్టీ ప్రచారం హోరెత్తింది. బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి గుగులోత్ మీనా నవీన్‌ను కత్తెర గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. సోమవారం పెద్దతాండ గ్రామంలో ఇంటింటి ప్రచారం నిర్వహించిన ఆమె మాట్లాడుతూ.. గ్రామ అభివృద్ధి బాట బీఆర్ఎస్‌తోనే సాధ్యమని...