సేటస్ ఆటోమోటివ్స్ స్టూడియో ప్రారంభం
సేటస్ ఆటోమోటివ్స్ స్టూడియో ప్రారంభం నాగ చైతన్య చేతుల మీదుగా ఆవిష్కరణ కాకతీయ, హైదరాబాద్ : బాబ్ లెదర్ గ్రూప్‌కు చెందిన ప్రీమియం కార్ ఇంటీరియర్ కస్టమైజేషన్ బ్రాండ్ సేటస్ ఆటోమోటివ్స్ హైదరాబాద్ ఇర్రం మంజిల్ కాలనీలో తన లగ్జరీ కార్ ఇంటీరియర్ స్టూడియోను అధికారికంగా ప్రారంభించింది. చెన్నై ఫ్లాగ్‌షిప్ స్టూడియో విజయానంతరం హైదరాబాద్‌లో ప్రారంభించిన ఈ కేంద్రం సంస్థ విస్తరణలో కీలక మైలురాయిగా నిలిచింది. ఈ స్టూడియోను సంస్థ వ్యవస్థాపకుడు అశ్వత్ సురేష్ ప్రారంభించగా, నటుడు నాగ చైతన్య అక్కినేని ముఖ్య అతిథిగా...