సర్పంచ్ గెలుపుతో రెచ్చిపోయిన కాంగ్రెస్ నేత
సర్పంచ్ గెలుపుతో రెచ్చిపోయిన కాంగ్రెస్ నేత బీఆర్ఎస్ అభ్యర్థిపై ట్రాక్టర్‌తో దాడి.. ఎల్లారెడ్డిలో కలకలం (వీడియో) https://twitter.com/TeluguScribe/status/2000481180362166400 కాకతీయ, ఎల్లారెడ్డి : సర్పంచ్ ఎన్నికల్లో గెలిచిన ఆనందంలో కాంగ్రెస్ నాయకులు హద్దులు దాటుతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని సోమార్పేట్ గ్రామంలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి, మండల అధ్యక్షుడు సాయిబాబా బాబాయి తనకు వ్యతిరేకంగా పోటీ చేసిన బీఆర్ఎస్ అభ్యర్థిపై ట్రాక్టర్‌తో దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది. గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి బిట్ల బాలరాజుపై గెలుపొందిన అనంతరం, ఫలితాల...