అభివృద్ధి వైపు కాంగ్రెస్.. బెదిరింపుల వైపు బీఆర్ఎస్

అభివృద్ధి వైపు కాంగ్రెస్.. బెదిరింపుల వైపు బీఆర్ఎస్ హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ కాక‌తీయ‌, హుజురాబాద్ : హుజురాబాద్ నియోజకవర్గంలో ఈ నెల 17న జరిగే మూడవ విడత సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించడం ద్వారా గ్రామాల అభివృద్ధికి సహకరించవచ్చని హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ తెలిపారు. సోమవారం హుజురాబాద్ మండలంలోని మాందాడిపల్లి, రాజపల్లి, పొతిరెడ్డి పేట, జూపాక మరియు జమ్మికుంట మండలంలోని మడిపల్లి, వీణవంక, హిమ్మత్ నగర్ గ్రామాలలో ఎన్నికల...